ఈసారి రాస్తే క్రిమినల్ కేసు పెడతా
విజయ డెయిరీ లో ఓ అధికారి నిర్వాకం ఏరి కోరి తెచ్చిన బోధన్ ఎమ్మెల్యే, చైర్మెన్ పని చేతగాక తరచుగా సెలవులో.. ‘బతుకమ్మ’లో వరుస కథనాలతో హైరానా సరిదిద్దడం చేతగాకనే నోటి వెంట కేసులు నిజామాబాద్, బతుకమ్మ: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది విజయ డెయిరీ అధికారి వ్యవహారం. కింది స్థాయిలో జరుగుతున్నది తెలుసుకోకుండా చెప్పుడు మాటలు వింటూ ప్రతికారేచ్చను మదిలో రగిలింపజేసుకుంటున్నారు. ప్రభుత్వామోదిత సంస్థ అయినా విజయ డెయిరీలో జరుగుతున్న అక్రమాలను, లోపాలను బతుకమ్మ వరుస కథనాలను వెలువరించింది. దీనికి గాను...