రేవంత్ కు దమ్ముంటే హైదరాబాద్ నుండి పాదయాత్ర చేయాలి

- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ లో ఇళ్ళు కూల్చి నల్గొండ నుండి రేవంత్ పాదయాత్ర చేయడం విడ్డురంగా ఉందని, రేవంత్ సర్కార్ కు దమ్ముంటే హైదరాబాద్ నుండి పాదయాత్ర చేయాలనీ అర్బన్ ఎమ్మెల్యే దంపాల సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేసారు. నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ మొదలు పెట్టిన మూసి పరివాహక పాదయాత్రపై స్పందించిన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతు ముఖ్యమంత్రి రేవంత్ పుట్టినరోజు సందర్బంగా ఈ ఒక్క రోజైన అయినా రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపోయేలా ఏదైనా...