జైలు లో సేవలు కావాలా లంచం ఇవ్వాల్సిందే

  . . . లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన జైలర్ . . . జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ ద్వారా వెబ్ డెస్క్, బతుకమ్మ : జైలు లో ఉన్న రిమాండ్ ఖైదీ కి సేవలు కావాలా, అపరిమిత మూలకత్ (విజిట్ ) లు కావాలా అయితే జైలు అధికారులకు లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు జైళ్ల శాఖలో ఇదే ట్రెండ్. అదే సంప్రదాయం పాటిస్తూ జైలర్ ఒకరు రిమాండ్ ఖైదీ మామ నుంచి జైలు శాఖ నిర్వహిస్తున్న బంక్ ఆపరేటర్...