బిల్లు కావాలంటే కమీషన్ ఇవ్వాల్సిందే..

. ట్రాన్స్ పోర్ట్ బిల్లుల మంజురు కోసం అసోసియేషన్ వసూళ్లు . ధాన్యం సేకరణకు ముందు మిల్లర్ల నుంచి డబ్బులు డిమాండ్ . సీఎంఆర్ కేటాయింపులపై ఆశలు వదులుకోని డిఫాల్టర్లు నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యం కేటాయించాలంటే అధికారులకు మామూళ్లు ఇవ్వాలని ప్రతి సీజన్ లో మిల్లర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తోంది రైస్ మిల్లర్ అసోసియేషన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి సీజన్ లో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తంతు ఇది. దాని కారణంగానే నిజామాబాద్ అసోసియేషన్ రెండు ముక్కలైంది. మామూళ్లు ఇచ్చి పనులు...