రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి పడితే  తరిమికొడతాం

నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు బతుకమ్మ, నిజామాబాద్ : రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయి పడితే బిఆర్ఎస్ నాయకులను తరిమికొడతాం అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. కాంగ్రెస్ భవన్, వినాయక్ నగర్ లో భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో  రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ రాజీవ్...