కేసీఆర్ ని టచ్ చేస్తే అగ్నిగుండమే

  . . . రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఉసురు తాకుతుంది   . . . నీ బావమరిది నీ కుటుంబ సభ్యుల స్కామ్ ల నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు   . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ కోసం పిలవడం దురదృష్టకరమని, కేసీఆర్ ను టచ్ చేస్తే అగ్నిగుండమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...