అప్పు తీసుకుంటే ఆస్తి ఖతం

. జీరో వడ్డీ ఆశ చూపుతున్న వ్యాపారులు . ముందుగానే రిజిస్ర్టేషన్లు . సకాలంలో వడ్డీ చెల్లించకపోతే ఆస్తుల జప్తు . అడ్డూఅదుపు లేని కాల్ మనీ దందా . కామారెడ్డిలో వడ్డీ వ్యాపారి హత్యతో మరోసారి చర్చ     జీరో వడ్డీ.. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను షేక్ చేస్తోంది. ఈ నెల 27న కొందరు వ్యక్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారీ విశ్వనాథంపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేయగా, అతడు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ 28వ తేదీన...