Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 12:10 pm Posted by : ramakrishna

పాక్ కు అనుకూలంగా మాట్లాడితే వెళ్లిపోండి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంగళగిరి, బతుకమ్మ : మత ప్రాదికన 26 మందిని చంపినా పాక్ కు అనుకూలంగా మాట్లాడం సరికాదని, అలా మాట్లాడులనుకుంటే ఆదేశానికే వెళ్లిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యనించారు. కశ్మీర్ భారత్ లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదన్నారు. పహల్గాం ఉగ్రదాగిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళవారి సి, కె. కన్వెన్షన్ హాల్ లో నివాళుల కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున రూ.50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.