పరిపాలన గాలికి.. ప్రశ్నిస్తే జైలుకే.. 

వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్  మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి     హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలు కు పంపే కార్యక్రమం ను సీ. ఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టుకొన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం హైద్రాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో 30 సార్లు డీల్లి కి వెళ్లొచ్చి, అక్రమంగా సంపాదించిన సొమ్ము మూటలను డీల్లికి పంపే...