బంజారాల మధ్య చిచ్చుపెడితే ఊరుకునేదిలేదు
ఆలిండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రునాయక్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అన్నదమ్ముల్లా కలిసి ఉన్న బంజారాలను విడిదీసేందుకు రాజ్యంగ బద్ధంగా ఎన్నుకున్న ఆలిండియా బంజారా సేవా సంఘం కమిటీలను కాదని సీల్డ్ కవర్ నియామకాలు చేస్తు చిచ్చుపెడుతున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీరు మార్చుకోవాలని సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రునాయక్ హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలిండియా బంజారా సేవా సంఘం...