సాలురాలో తీగ లాగితే సతారాలో డొంక కదిలింది
మహారాష్ట్రలో అల్ర్పాజోలం తయారి నిజామాబాద్ కల్లు తయారిలో వినియోగం మహారాష్ట్రకు చెందిన నలుగురు పట్టివేత నిజామాబాద్ కు చెందిన సూత్రదారి అరెస్టు పరారీలో నలుగురు జామాబాద్, బతుకమ్మ: కల్తీ ( మత్తు) కల్లు తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న నిషేదిత మత్తు పధార్థాలపై నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సీరియస్ గా ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ గా రాక మునుపు యాంటి నార్కోటిక్స్ విభాగంలో ఎస్పీగా పని చేసిన అనుభవంలో జిల్లాలో మత్తు పధార్థాల రవాణాపై ప్రత్యేకంగా నజర్ వేసి...