Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 6:52 pm Posted by : ramakrishna

పేకాట ఆడితే కఠిన చర్యలు

బతుకమ్మ, జుక్కల్   : జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల పరిధిలో ఎవరైనా పేకాట ఆడితే వారిపై కఠిన చర్య తీసుకుంటామని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ పేర్కొన్నారు. ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయన అన్నారు‌‌.