అంకిత భావంతో విధులు నిర్వహిస్తే గౌరవం లభిస్తుంది
. . . డైరక్టర్ ఆఫ్ హెల్త్ డా.బి.రవీంద్ర నాయక్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వైద్య ఉద్యోగులు అందరూ సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహిస్తే ప్రజల వద్ద నుండి గౌరవం లభిస్తుందని డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్రనాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖకు చెందిన డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్రనాయక్ శనివారం జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ ఘనంగా స్వాగతం పలికి తన ఛాంబర్...