కాసులిస్తే సరి లేకపోతే కేసుల్లో ఇరికిస్తాం
. . . పోలీస్ స్టేషన్ లలో రెచ్చిపోతున్న ఖాకీలు . . . ఫిర్యాదులు ఎన్ని చేసిన చెత్త బుట్టల పాలే . . . ఏసిబి దాడులతో ఖాకీల బాగోతం బట్ట బయలు . . . అవినీతి ఆక్రమాలలో జైళ్లకు వెలుతున్న మారనీ ఖాకీల తీరు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోదన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ 1 భాస్కర చారీ రూ.7 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా...