తల్లిదండ్రుల, గురువుల మాట వింటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన విజయ్ పాఠశాల టాలెంట్ షో   బతుకమ్మ, నిజాబాద్ సిటీ : తల్లిదండ్రులు, గురువుల మాట వింటే చాలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని (ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు) డాక్టర్ కె రామాచారి అన్నారు.  ఈ మేరకు మంగళవారం  అంగరంగ వైభవంగా విజయ్ పాఠశాల 45 వ టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా (ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు) డాక్టర్ కె రామాచారి, గౌరవ అతిథి...