తత్త్వం తెలుసుకుంటే తలరాత మార్చుకోవచ్చు

  . . . ఆధ్యాత్మిక ప్రవచన కర్త ధరానంద భారతీ స్వామి   ఏర్గట్ల, బతుకమ్మ :   తత్త్వాన్ని తెలుసుకోవడం అంటే మన అసలు స్వరూపాన్ని గ్రహించడం అని, ధర్మమార్గంలో నడవడమని, సత్యాన్ని ఆచరించడమని, అలా చేసినప్పుడు మనం కేవలం పరిస్థితులను కాదు, మన తలరాతను కూడా మార్చుకోగలుగుతామని ఆధ్యాత్మిక ప్రవచన కర్త ధరానంద భారతీ స్వామి అన్నారు. మండలంలోని తడపాకల్ గోదావరి నదీ తీరాన గల దత్త సాయి బాబా మందిరం పంచమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో...