దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అర్వింద్

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   సిరికొండ, ధర్పల్లి, బతుకమ్మ :  గత నెల 28 న భారీ వర్షాలు పడడంతో ధర్పల్లి మండలం లోని వాడి గ్రామనికి పెద్ద ఎత్తున వరద వచ్చి చాలా అస్తి నష్టం జరిగింది. దొంగలు పడ్డక కుక్కలు మొరిగినట్లు అంత అయిపోనంక  వాడి గ్రామానికి వెళ్లి ఎం పి అర్వింద్ వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం పైన బురద చల్లడం మంచిది కాదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.  వరద...