ప్రశ్నించే మనస్తత్వం ఉంటే భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు

  . . . ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ జావిద్   . . . తడపాకల్ స్కూల్లో జాతీయ సైన్స్ డే   ఏర్గట్ల, బతుకమ్మ :   చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఆలోచన శక్తి, ప్రశ్నించే మనస్తత్వం ఉంటే భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావిద్ అన్నారు. శనివారం జాతీయ సైన్స్ డే సందర్భంగా తడపాకల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సర్ సివి రామన్ ఫోటోకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రం అంటే కేవలం పుస్తకాలకే...