కాసులు ఇస్తే డిఎంహెచ్ఓలో నేనే సెట్ చేస్తా

ప్రైవేట్ ఆసుపత్రులకు అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్స్ వైద్య ఆరోగ్య శాఖలో  కలకలం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని అంటు అపరిచిత వ్యక్తి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ లు, (డయాగ్నోస్టిక్ సెంటర్) ల్యాబ్ లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఉదంతం అధికారుల ధ్రుష్టికి వచ్చింది. ఆసుపత్రులకు సంబంధించిన రిజిస్ట్రేషన్, రెన్యూవల్ వ్యవహరాలను తానే పర్యవేక్షిస్తున్నానని చెబుతు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే తానే అన్ని చూసుకుని దగ్గరుండి...