మందు కొట్టి స్టీరింగ్ పడితే . . . జైలులో గది రెడీ

. . . కామారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 33 డ్రంక్ డ్రైవ్ కేసులు . . . రూ.38,500 జరిమానా . . . నలుగురికి రెండు రోజులు . . . 10 మంది ఒక రోజు జైలు శిక్ష కామారెడ్డి, బతుకమ్మ : వాహనదారులు మందుకొట్టి స్టీరింగ్ పడితే జైలులో గది రెడీ అంటూ కామారెడ్డి పోలీసులు హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం ఒక్కరోజే 33 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రూ.38,500 జరిమానా విధించినట్లు...