పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ లేదా
. . . మార్చి పోతే మే అడ్వాన్స్ సప్లీమెంటరీ లేదా ? . . . క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న ఆరుగురు విద్యార్ధులు . . . ఇంటర్ ఫలితాల తరువాత కలవర పెట్టిన ఆత్మహత్యలు హైదరాబాద్, బతుకమ్మ: పరీక్షలలో ఫెయిల్ అయితే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాలా. ఒకటి, రెండు సబ్జేక్టులు ఫెయిల్ అయితే మళ్లీ లైఫ్ లేదా.. మార్చి పోతే సప్లీమెంటరీ పరీక్షలు ఉంటాయి కదా. అసలే అడ్వాన్స్ టెక్నాలజీ యుగంలో కనీసం విద్యా...