లెక్క తెలియక తిక్క సమాధానాలు చెబితే ఊరుకోనేదిలేదు

ఎక్కవ వచ్చిన యూరియా ఎక్కడ పోయింది ముందస్తు లెక్కలు, పక్క ప్రణాళిక లేక సిగ్గులేని మాటలు అక్రమ కేసులున్ని చేసిన ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రతిపక్షమైన బీయర్ ఎస్ పక్క ప్రజల పక్షామే బీయర్ ఎస్ మండల నాయకులు రేగుంట దేవేందర్, నగదర్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : గత బీయర్ ఎస్ ప్రభుత్వం సరఫరా చేసిన దానికంటే ఇప్పటి వరకు ఎక్కువే యూరియా కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా చేసిందని, అయిన ప్రభుత్వాన్ని ప్రశాంత్ రెడ్డి బదునామ్ చేస్తున్నాడని సునీల్ కుమార్, మానాల మోహన్...