పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్   హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాలలో మాట్లాడేటప్పుడు పార్టీ  లైన్  దాటితే ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్సెండ్ చేయడంపై ఆయన మాట్లాడారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించామని తెలిపారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పని వివరించారు.  పార్టీ లైన్  దాటితే ఎవరినీ వదిలిపెట్టమని...