ఆశీర్వదిస్తే మూడో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

. . . బీఆర్ఎస్ మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శిరీష నల్చార్ బాలాజీ   బిచ్కుంద, బతుకమ్మ:   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని మూడో వార్డును  అభివృద్ధి చేయడానికి మూడవ వార్డు ప్రజలంతా అవకాశం ఇస్తే.. ప్రజల సేవకుడిలా పని చేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి శిరీష నల్చార్ బాలాజీ అన్నారు. కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సేవ చేయడం తన లక్ష్యమని తెలిపారు....