దృఢంగా నమ్మి కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు
. . . మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని ఏర్గట్ల, బతుకమ్మ : దృఢంగా నమ్మి కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చని, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసినందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని మెండోరా పోలీస్ స్టేషన్ ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపారు. ఏర్గట్ల లోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన ఇంటర్ నేషనల్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ విత్ రోల్ మోడల్ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా హాజరై ఎస్సై సుహాసిని ప్రసంగించారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన...