అశోకుడిని నమ్మితే మిగిలేది శోకమే..
. 72 మందిలో రైల్వే బైపాస్ గుబులు . ప్రస్తుతం పులాంగ్ బఫర్ జోన్ లో అపార్ట్ మెంట్ ల నిర్మాణం . నిన్న రైల్వే బైపాస్.. రేపు ‘నిడ్రా’లో మునగడం తప్పదా నిజామాబాద్, బతుకమ్మ: ‘మా ద్వారా మీ కలను నిజం చేసుకోండి..’ అంటూ ఉదరగొడుతూ నిజామాబాద్ నగరంలో జోరుగా వెంచర్లు, అపార్ట్ మెంట్లు, విల్లాలు చేస్తున్న అశోకుడిని నమ్ముకుంటే చివరికి మిగిలేది శోకమే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నగర భవిష్యత్.. అభివృద్ధి ఇక్కడే అంటూ అరచేతిలో ఇంద్రభవనాలను చూపుతూ బైపాస్ లో...