మహిళలను ప్రోత్సహిస్తే ఉన్నత పదవులు అధిరోహిస్తారు
. . . జిల్లా బాలల సంరక్ష ణ అధికారి జక్క స్రవంతి పటేల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రతి కుటుంబంలో మహిళలను ప్రోత్సహిస్తే ఉన్నత పదవులను అధిరోహిస్తారని జిల్లా బాలల సంరక్షణ అధికారి జక్క స్రవంతి పటేల్ అన్నారు. తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ అండ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె...