ప్రకృతిని కాపాడితే.. మనల్ని కాపాడుతుంది
ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి తెలంగాణ హరితవనం కావాలి వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నాది వన మహోత్సవం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : మనం ప్రకృతిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవం -2025 కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఇంట్లో...