బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే…

గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తాం జూలై 17న రైల్ రోకోకు అపూర్వ స్పందన బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు..? చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి ఏం లాలూచి ఉంది..? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రతీ...