బీఆర్ఎస్ అంటే ప్రేమ ఉంటే అందులో చేరమని చెప్పండి

  . . . సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి ఫైర్   సిరిసిల్ల. బతుకమ్మ :   బీఆర్ఎస్ పార్టీ పై అంత ప్రేమ ఉంటే అందులోనే చేరమని చెప్పండి అంటూ సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. శనివారం ప్రధానమంత్రి 12 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో మన బడి - మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి...