రుణమాఫీ కాకపోతే ఆందోళన ఉదృతం

ప్రభుత్వం పై రైతులకు నమ్మకం పోతోంది మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, భీంగల్ : ఎన్నికల్లోరైతులకు ఏకకాలం రూ. 2లక్షల ఋణ మాఫీ చేస్తామని మాటిచ్చి గట్టుకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని మరచి రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆగష్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన సీ. ఏం రేవంత్ రెడ్డి ఇప్పటికి చెయ్యకపోవడం తో శనివారం బీయర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ రైతులు...