సమయానికి బస్సులు లేక… స్కూల్ కు గంట ఆలస్యం

 నందిగాం, మద్దెపల్లి గ్రామాలకు విడిగా బస్సులను వేయాలని విన్నపం బతుకమ్మ, బోధన్ : ఊరికి సమయానికి బస్ లు రాకపోవడంతో స్కూల్ కు గంట ఆలస్యంగా వెళుతున్నారని, నందిగాం కు బస్ వేయాలని కోరుతూ నవీపేట్ మండలం నందిగామ ప్రజలు శనివారం ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక అధ్యక్షులు ద్యావడే సంజీవ్ కుమార్ మాట్లాడుతూ నందిగాం ,మద్దెపల్లి రెండు గ్రామాలకు ఒకేబస్సు వేయడంతో విద్యార్థులు గంట ఆలస్యంగా పాఠశాలకు వెళుతున్నారని, దీంతో విద్యార్థులు క్లాసులు నష్టపోతున్నారని తెలిపారు....