సకాలంలో వడ్లు కొనకపోతే ఎర్రజోన్న ఉద్యమం తరహలో ఆందోళన చేస్తాం

  . . . ప్రభుత్వానికి వరి రైతుల హెచ్చరిక    ఆర్మూర్, బతుకమ్మ:   వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై కర్షకుల కన్నేర్ర కొనసాగుతుంది. ప్రభుత్వం తీరు, అధికార యంత్రాంగం ఆలస్యమైన నిర్ణయాలతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోనీ పెర్కిట్ శివాలయం వద్ద స్థానిక వరి రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో ప్రభుత్వం రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకపోగా తీవ్ర జాప్యం చేస్తున్నందున శనివారం ఉదయం జాతీయ రహదారి 63 పై ధర్నాకు దిగారు. ప్రభుత్వం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,హమాలీల...