చక్కెర ఫ్యాక్టరీలు తెరవకపోతే రైతు ఉద్యమం చేపడతాం
న్యూ డెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్. నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎఫ్ మరియు ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీలని తెరవకపోతే భవిష్యత్తులో వందలాది టాక్టర్లతో రైతు ఉద్యమం చేపడతామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య తెలియజేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారంపాత కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ధర్నా చౌక్ లో రెండువందల మంది రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్...