నిజామాబాద్ లో తీగ లాగితే . . రాజస్థాన్ లో కదిలిన డొంక
35 టెలిగ్రామ్ యాప్ అకౌంట్ లు . . . 39 కేసులు దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కోసం టెలిగ్రామ్ యాప్ అకౌంట్ల వినియోగం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 50 లక్షల మోసం చేసిన డబ్బులు దారి మళ్ళించినట్లు వెల్లడి నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4వ టౌన్ పరిధిలో ఈ నెల 14న నమోదైన సైబర్ క్రైం కేసు అంతర్ రాష్ట్ర సైబర్ క్రైం ముఠా ఆనవాళ్ళ గుట్టును విప్పింది. ఒక వ్యక్తి తన...