ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే పోరు తప్పదు

- ఏరియా మహాసభలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు  రుద్రూర్, బతుకమ్మ  : జమిలి ఎన్నికలు ఫెడరలిజానికి గొడ్డలి పెట్టు అని, రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో సీపీఎం ఏరియా 2వ మహాసభ పద్మశాలి ఫంక్షన్ హాల్, నామ్ శంకర్ ప్రాంగణంలో లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ సందర్భంగా బస్టాండ్ చౌరస్తాలో పార్టీ జెండాను సీనియర్...