హామీలు అమలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం
. . .సీపీఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ బతుకమ్మ, భీంగల్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తక్షణమే నెరవేర్చాలని లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో సంతోష్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవనభృతిని 4016 పెంచుతామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...