పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరంగానే పోలీసుల సంగతి చూస్తాం
తులం బంగారం అడిగితే లాఠీ ఛార్జా..? పోలీస్ జులుం నశించాలి రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ మంత్రిని తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని శాంతి యుతంగా ప్లే కార్డులు పట్టుకొని బీయర్ఎస్ నాయకులు అడిగితే పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం అమానుషమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం భీమ్...