ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతా

పార్టీ పెడితే ప్రజలకు మేలు జరగాలి 25 నుంచి 4 నెలల పాటు 'జనం బాట' ప్రజాభిప్రాయం తెలుసుకోవటానికే 'జనం బాట' కార్యక్రమం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   యాదగిరిగుట్ట, బతుకమ్మ : ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జాగృతి నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘పార్టీ పెడితే ప్రజలకు మేలు జరగాలి....