ఆపరేటర్ రావాలంటే… మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.

. . . నిత్యం ఆలస్యంగానే కంప్యూటర్ ఆపరేటర్ విధులకు హాజరు   . . . రెవెన్యూ కార్యాలయంలో రెగ్యులర్గా ఇదే తంతు   కోటగిరి, బతుకమ్మ :    రెవెన్యూ కార్యాలయంలో ఆన్లైన్ వ్యవహారాలు జరగాలంటే కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేంతవరకు నిత్యం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కోటగిరి రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నటువంటి సదరు వ్యక్తి నిత్యం విధులకు ఆలస్యంగా హాజరు కావడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. మారుతున్న...