ఉద్యమాలను అణిచివేస్తే మరింత ప్రతిఘటిస్తాం

టియూసీఐ జిల్లా కార్యదర్శి ఆర్.రమేష్   సిరికొండ, బతుకమ్మ : ఐదు కనీస వేతనాల జీ. ఓలను గెజిట్ చేయాలని డిమాండ్ తో ఇంద్రపార్క్ వద్ద ధర్నాకు వెళ్ళవద్దని ముందస్తు అరెస్ట్ లు చేసిన పోలీసుల అరెస్ట్ లను చెందించుకొని టీయు సీఐ నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్బంగా టియూసీఐ జిల్లా కార్యదర్శి ఆర్. రమేష్. మాట్లాడుతు ప్రభుత్వం కార్మిక వర్గం ఎదురకొంటున్న సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే తాము మరింత ప్రతిఘతీస్తాం అని హెచ్చరించారు.హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద...