మాల్తుమ్మెద పాలిటెక్నిక్ కళాశాలను తరలిస్తే పెద్దఎత్తున ధర్నాలు చేపడతాం
మండల మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి బతుకమ్మ : నాగిరెడ్డిపేట : తెలంగాణ రాష్ట్ర మొదటి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ హాయంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన మాల్ తుమ్మెద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను వేరే చోటికి తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని రాష్ట్ర జెడ్పిటిసిల ఫోరం మాజీ ప్రధాన కార్యదర్శి, నాగిరెడ్డిపేట మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బారాస ప్రభుత్వంలో...