ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకుండా ఆపితే రైల్వే రో కో తప్పదు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి నిరంతర పోరాటం ప్రభుత్వానికి వారం గడువు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ బిడ్డలు, తెలంగాణ జాగృతి, యూనైటైడ్ ఫూలే ఫ్రంట విజయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈనెల 17వ తేదీన తాము నిర్వహించ తలపెట్టిన రైలు రోకోను...