రైతు అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుంది

జయశంకర్ వ్యవసాయ విద్యాలయం వైస్ ఛాన్స్ లర్ అల్దాస్ జానయ్య రెండవ రోజు కొనసాగిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతు అనుకుంటే ప్రభుత్వాలను గద్దె నెక్కించగలరు, గద్దె దించగలరని, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర ఇవ్వాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్  అల్థాస్ జానయ్య అన్నారు. రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు నిజామాబాద్ లోని బి ఎల్ ఎన్ గార్డెన్ లో ప్రారంభం...