కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థతి వస్తే పార్టీ ఉంటే ఎంతా.. లేకపోతే ఎంతా..

హరీష్, సంతోష్ వల్లే కేసీఆర్‌పై మరకలు హరీష్, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీలో అణుబాంబు వేశారు. అమెరికా పర్యటన ముగించుకుని రాగానే జాగ్రుతి కార్యాలయంలో విలేకరులతో కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన అంశంలో కడుపు రగిలిపోతోందని అన్నారు. కేసీఆర్ పై మరకలు పడటానికి మాజీ మంత్రి హరీష్ రావు,...