బీసీ బిల్లు ఆమోదించకపోతే రైలు చక్రాలను కలదలనివ్వం
జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి బీసీలకు మోసం చేస్తున్నాయి బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీ, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...