ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజాగ్రహం తప్పదు
రైతులను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయకూలీలకు శటగోపం పెడుతున్న ప్రభుత్వాలు సీపీఐ (ఎం.ఎల్)మస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ కమ్మర్ పల్లి, బతుకమ్మ : ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజా ఆగ్రహం తప్పదని సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ స్టేట్ సెక్రటరియట్ మెంబర్ వి . ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల ముందు కేంద్రంలోని...