హామీలు అమలు చేయకుంటే అసెంబ్లీని ముట్టడి

ఇచ్చిన హామీ ప్రకారం జీవనభృతి 4016 అమలు చేయాలి సిపిఐ (ఎం. ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ డిమాండ్ బతుకమ్మ, సిరికొండ : గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలనాన్నింటిని నెరవేర్చి, కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 4016 భృతిని వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయుసీఐ) ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం...