పెన్షన్లు పెంచకుంటే తాడోపేడో తేల్చుకుంటాం

కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుపడ్డ మందకృష్ణ మాదిగ   ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు పెన్షన్లు పెంచే వరకు ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకుంటామని పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగోడు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన వికలాంగుల మహా గర్జన సన్నాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు వికలాంగులకు 6000 చేయుట పెన్షన్ దారులకు 4000 రూపాయలు పెంచే వరకు...