రాసిన కాగితాన్ని ఖార్గే చూసి చదివితే అబద్దాలు నిజం కావు 

కాంగ్రెస్ చెప్పి చేసింది ఒక్కటే ఢిల్లీకి డబ్బులు పంపడం  ఖార్గేజీ క్షేత్రస్థాయికచ్చి తెలుసుకో మీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో  మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి    హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ రాసి ఇచ్చిన కాగితాన్ని చదువుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖార్గే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేసింది అనే అబద్దం నిజమైపోదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాత్రి ఆయన బతుకమ్మతో మాట్లాడుతూ హామీలను అమలు...